Sunday, 22 March 2020

నీవులేకపోతే నే బ్రతుకలేనయ్యా నీవు రాకపోతే నా బ్రతుకులేదయ్యా

సాకి: జీవించు వాడనింక నేను కాదయ్యా
        నాయందు జీవించేది నీవే యేసయ్యా
ప: నీవులేకపోతే నే బ్రతుకలేనయ్యా      }
     నీవు రాకపోతే నా బ్రతుకులేదయ్యా } "2"
జీవించు వాడనింక నేను కాదయ్యా      }
నాయందు జీవించేది నీవే యేసయ్యా } "2"
                                               "నీవు"
ఉన్నవాడవు ఎన్నుకున్నవాడవు "2"              }
జ్ఞానులను (ఘనులను) సిగ్గుపరచ వెఱ్ఱివారిని } "2"
ఏమిలేనివాడనిక నేను కాదయా "2"
నాకున్న ఆధారం నీవే యేసయ్యా.. "2"
                                               "నీవు"
కన్నవాడవు నన్ను కొన్నవాడవు "2"  }
గర్భములో ఏర్పరచి నీ రక్తముతో     } "2"
ఓదిపోవు వాడనింక నేను కాదయా  "2"
జయింపజేసేది నీవే యేసయ్యా... "2"

                దేవునికి మహిమ కలుగును గాక!
 *----------------------------------*
  సేకరణ:
                     రచన:స్వరకల్పన
                    పాస్టర్.శ్రీశైలం గారు
               శైలము ఫెయిత్ మినిస్టీస్

            🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
               సెల్ నెంబర్:9948089237
             lvpaul9460.blogspot.com
              🙏*Praise The Lord*🙏