Wednesday, 22 April 2020

ఆశనిరాశలలో నను ఆదరించావు

ఆశనిరాశలలో నను ఆదరించావు
ఆశనిరాశలలో నా సేదదీర్చావు
ఏరీతిగ నీ రుణము తీర్తును "2"
నా జీవితమే నీకిచ్చెదను
అంగీకరించుమయ్యా..
నా హృదయఅర్పణ
అంగీకరించుమయ్యా..
నా జీవితార్పణ
                         "ఆశ"
తల్లితండ్రులు దూరమైయినా  }
అన్నతమ్ములు అమ్మివేసిన    } "2"
విడువని దేవుడవు   }
నా తోనే ఉన్నావు    } "2"
ఎంత ప్రేమ యేసయ్యా... "2"
నా ఆశతీరా స్తుతియింతునయ్యా "2"
                                         "ఆశ"
స్వేశ్చలేక బానిసలాగ          }
వేదనలు నే అనుభవించగ  } "2"
నిందతీసితివే          }
నీ ప్రేమ చూపితివే  } "2"
                                "ఎంత"
ఏనాడైనా నను వీడలేదయ్య }
నీ కృప నాపై ఉంచితివయ్యా } "2"
నా తల పైకెత్తితివే     }
నను తలగా చేసితివే } "2"
                                "ఎంత"

        దేవునికి మహిమ కలుగును గాక!
 *--------------------------------*
 

                  రచన:స్వరకల్పన
        🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
           సెల్ నెంబర్:9948089237
         lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏