మానవుడా నీ జీవితం "2"
అందమైనది అపూర్వమైనది "2"
హల్లెలూయా... యేసయ్యా.... "2"
"మానవుడా"
గడ్డిలాంటిది నీ జీవితం }
పువ్వులాంటిది నీ యవ్వనం } "2"
ఎపుడు సమసిపోవునో తెలియదు }
ఎక్కడ ఏమవునో నీవెరుగవు } "2"
"మానవుడా"
పాడైనబ్రతుకు }
చెడిపోయిన జీవితం } "2"
ఎవరుబాగుచేయుదురు ఎక్కడ బాగవునో "2"
ఆలోచించు నీవు పరిశీలించు "2"
"మానవుడా"
అశాశ్వతమైనది ఇలోకం }
శాశ్వతమైనది పరలోకం } "2"
సత్యమైన మార్గమును ఎన్నుకో... }
నిత్యముండు రాజ్యమునకు చేరుకో... } "2"
"మానవుడా"
దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------*
రచన: స్వరకల్పన: ధరావత్ రత్నకుమార్ గారు
సేకరణ: 🎹🎼L.V PAUL- KMM🎼🎹
సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏