Tuesday, 11 September 2018

ఆవా.. ఆవా... నిన్నే స్తుతియించకరే

ఆవా.. ఆవా... నిన్నే స్తుతియించకరే   }
నమ్ ఆత్మకు ఆరాధనా....  "2"           } "2"

ప్రభువా నమ్ వాయి స్తుతియించకరే "2"
నమ్ పెదవులు నిను పాడకరే...   "2"
హల్లేలూయా..హల్లేలూయా...
హల్లేలూయారాధనా....
ఆరాధనా.. ఆరాధనా....
ఆరాధన హల్లేలూయా...
                             "ఆవా"
ఆకాశకోరి నీవు ఇక్కిరువు     "2"
నమ్ పాటలు నే పాడకరే...  "2"
                          "హల్లేలూయా"
నే తెలిసినంతకాలవరకూనేను   "2"
యెహోవాను స్తుతియించకరే      "2"
                          "హల్లేలూయా"
హల్లేలూయా..హల్లేలూయా...
హల్లేలూయారాధనా....
ఆరాధనా.. ఆరాధనా....
ఆరాధన హల్లేలూయా...

       దేవునికి మహిమ కలుగును గాక!
 *---------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

Wednesday, 5 September 2018

చెప్పనశక్యము మహిమా యుక్తము

*చెప్పనశక్యము మహిమా యుక్తము*
*యేసయ్య నా జీవితాన చూపిన*
*ఈ ప్రేమను                  " 2 "*
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను"2"*

తల్లి గర్భములో నన్ను రూపించిందీ ప్రేమ
తండ్రి ఇంటి నుండి నన్ను
ఏర్పరచింది ఈ ప్రేమ  " 2 "
తల్లి నన్ను మరచినను
మరువనన్నదీ ప్రేమ    " 2 "
తండ్రి నన్ను విడచినను
విడువనన్నదీ ప్రేమ  
తొడుగున్నదీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*

మరణపు అంచునున్న నన్ను చూసే నీ ప్రేమ
మరువక కరుణ చూపి జీవమిచ్చే నీప్రేమ "2"
మనుషులంత దూరమైన చెరదీసే నీప్రేమ "2"
నిత్య మహిమ కాంతి చేత
నన్ను నింపే నీప్రేమ
నన్ను పంపే నీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*

కన్నీటి నా బ్రతుకును ఆదరించే నీప్రేమ
కష్టాల సుడిగాలిలో సేదదీర్చే నీప్రేమ " 2 "
కన్నవాళ్ల కన్నెక్కువ కనికరించే నీప్రేమ " 2 "
కన్ను చెమ్మగిళ్ళకుండ కదలి వచ్చే నీప్రేమ
శాంతి నిచ్చే నీప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*

తల్లి కన్నెక్కువ నను ప్రేమించిదీ ప్రేమ
తండ్రి కన్న నమ్మకంగా నడిపించిదీ ప్రేమ " 2 "
కాలు జారే చోట నన్ను పట్టుకున్నదీ ప్రేమ "2"
వెక్కివెక్కి ఏడుపొస్తే ఎత్తుకున్నదీ ప్రేమ
హత్తుకున్నదీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*

పాపినైన నా కొరకే ప్రాణమిచ్చే నీప్రేమ
ఏ రీతిగ తీర్చగలదు
నీ ఋణమును నాప్రేమ                    " 2 "
ప్రాణము కన్నెక్కువ ప్రేమిస్తది నాప్రేమ " 2 "
సృష్టంత నీప్రేమను ప్రకటిస్తది నాప్రేమ
ప్రేమించే నా ప్రేమ
*వర్ణింప నేను నీ కుమారుడను*
*లోకమంత చాటేద పిప్రేమను*

చెప్పనశక్యము మహిమా యుక్తము
యేసయ్య నా జీవితాన
చూపిన ఈ ప్రేమను "2"
వర్ణింప నీ పాద దాసుడను
లోకమంత ప్రచురించెద నీప్రేమను
*వర్ణింప నేను నీ కుమారుడను*
*లోకంత చాటేద పిప్రేమను*
*లోకమంత చూపెద నీప్రేమను*
*లోకమంత ప్రకటించెద నీప్రేమను*


    🎹🎼రచన:స్వరకల్పన🎼🎹
           *పాస్టర్.శ్రీశైలం గారు*
          శైలము ఫెయిత్ మినిస్టీస్

      దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
       lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

Tuesday, 7 August 2018

దేవా తారో దయా కవడ మోటో...


దేవా తారో దయా కవడ మోటో...  }
యేసు తారో ప్రేమా కతర అచ్చో..   } “2”
ఏక ఘడి మన్న భూలేసిని     }
యాడిబాపేతి జాదా ప్రేమ్ కరేచి } “2”
హల్లేలూయ హల్లేలూయ
ఆరాధన దేవేన
హల్లేలూయ హల్లేలూయ
అరాధన రాజేన

మారోవలాద తారో పాగలా చూమే }
తారో నామేన కన్నాయి భజకరే    } “2”
హల్లేలూయ హల్లేలూయ
ఆరాధనా మారో యేసున
హల్లేలూయ హల్లేలూయ
ఆరాధనా మారో దేవేన

ప్రభుతారో వచన మార టాంగేన దీయో  }
ఊజ మారో ఘరేన వజాళొవేగో           } “2”
హల్లేలూయ హల్లేలూయ
ఆరాధనా దేవేన
హల్లేలూయ హల్లేలూయ
ఆరాధనారాజేన

బాందియారి ఝాళేతి ఛోడోజకో  }
 మరణేరో రోగేతి బంచాడోజకో    } “2”
                              దేవా

         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
  సేకరణ:
            🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
            lvpaul9460.blogspot.com
              🙏*Praise The Lord*🙏

కత్రా అచ్చో సృష్టికరెవాళో...


కత్రా అచ్చో సృష్టికరెవాళో...       }
రంగే రంగేర సువాంతేరఫూలేన... } “2”
కత్రా అచ్చో బణాయో చాందేన  }
అత్రా అచ్చో సువాంత ధరతీన  } “2”
                               కత్రా
వజాళో వేణోకన్ హకుందేతేఖం
జన్నాజ వజాళో బణగోచ “2”
నాళీ కిదో అందారేమాయితి వజాళేన
వాజాళేన దీయేకన్ అందారేన రాతకన్ “2”
                                     కత్రా
పాణీర్ వచ్చ పాణీన నాళీకర్ దీనో
కత్రా అచ్చో నాళికిదో ఆకాశేన  “2”
ఆకాశేమా వాజళ్ హూబ్రకాడదీనో
జాబుకరేర్ వాజళేన బలాయో దేవ్ “2”
                               కత్రా
హర్రో హర్రో తివాచీ పరచమేలజూ
హర్రోకచ్చో పైరేన బణాయో దేవ్  “2”
హర్ ఫూలేర్ పంటాన కత్రా అచ్చో బణాయో
ఖుషీరేర్ కీర్తనే బణాయో దేవ్ “2”
                               కత్రా
కిల కిల బోలేరో కోబలేరనై
డ్వాళా డ్వాళా జాడ జాడ హుబ్రకాడో “2”
హళ గళ ప్యారేరోవాలుడీవున
తళావ్ తళావ్ పాణి పాణి భర్ దీనో “2”
                               కత్రా

         దేవునికి మహిమ కలుగును గాక!
 *------------------------------------*
  సేకరణ:
            🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
            lvpaul9460.blogspot.com
              🙏*Praise The Lord*🙏