*చెప్పనశక్యము మహిమా యుక్తము*
*యేసయ్య నా జీవితాన చూపిన*
*ఈ ప్రేమను " 2 "*
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను"2"*
తల్లి గర్భములో నన్ను రూపించిందీ ప్రేమ
తండ్రి ఇంటి నుండి నన్ను
ఏర్పరచింది ఈ ప్రేమ " 2 "
తల్లి నన్ను మరచినను
మరువనన్నదీ ప్రేమ " 2 "
తండ్రి నన్ను విడచినను
విడువనన్నదీ ప్రేమ
తొడుగున్నదీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*
మరణపు అంచునున్న నన్ను చూసే నీ ప్రేమ
మరువక కరుణ చూపి జీవమిచ్చే నీప్రేమ "2"
మనుషులంత దూరమైన చెరదీసే నీప్రేమ "2"
నిత్య మహిమ కాంతి చేత
నన్ను నింపే నీప్రేమ
నన్ను పంపే నీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*
కన్నీటి నా బ్రతుకును ఆదరించే నీప్రేమ
కష్టాల సుడిగాలిలో సేదదీర్చే నీప్రేమ " 2 "
కన్నవాళ్ల కన్నెక్కువ కనికరించే నీప్రేమ " 2 "
కన్ను చెమ్మగిళ్ళకుండ కదలి వచ్చే నీప్రేమ
శాంతి నిచ్చే నీప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*
తల్లి కన్నెక్కువ నను ప్రేమించిదీ ప్రేమ
తండ్రి కన్న నమ్మకంగా నడిపించిదీ ప్రేమ " 2 "
కాలు జారే చోట నన్ను పట్టుకున్నదీ ప్రేమ "2"
వెక్కివెక్కి ఏడుపొస్తే ఎత్తుకున్నదీ ప్రేమ
హత్తుకున్నదీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*
పాపినైన నా కొరకే ప్రాణమిచ్చే నీప్రేమ
ఏ రీతిగ తీర్చగలదు
నీ ఋణమును నాప్రేమ " 2 "
ప్రాణము కన్నెక్కువ ప్రేమిస్తది నాప్రేమ " 2 "
సృష్టంత నీప్రేమను ప్రకటిస్తది నాప్రేమ
ప్రేమించే నా ప్రేమ
*వర్ణింప నేను నీ కుమారుడను*
*లోకమంత చాటేద పిప్రేమను*
చెప్పనశక్యము మహిమా యుక్తము
యేసయ్య నా జీవితాన
చూపిన ఈ ప్రేమను "2"
వర్ణింప నీ పాద దాసుడను
లోకమంత ప్రచురించెద నీప్రేమను
*వర్ణింప నేను నీ కుమారుడను*
*లోకంత చాటేద పిప్రేమను*
*లోకమంత చూపెద నీప్రేమను*
*లోకమంత ప్రకటించెద నీప్రేమను*
🎹🎼రచన:స్వరకల్పన🎼🎹
*పాస్టర్.శ్రీశైలం గారు*
శైలము ఫెయిత్ మినిస్టీస్
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*యేసయ్య నా జీవితాన చూపిన*
*ఈ ప్రేమను " 2 "*
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను"2"*
తల్లి గర్భములో నన్ను రూపించిందీ ప్రేమ
తండ్రి ఇంటి నుండి నన్ను
ఏర్పరచింది ఈ ప్రేమ " 2 "
తల్లి నన్ను మరచినను
మరువనన్నదీ ప్రేమ " 2 "
తండ్రి నన్ను విడచినను
విడువనన్నదీ ప్రేమ
తొడుగున్నదీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*
మరణపు అంచునున్న నన్ను చూసే నీ ప్రేమ
మరువక కరుణ చూపి జీవమిచ్చే నీప్రేమ "2"
మనుషులంత దూరమైన చెరదీసే నీప్రేమ "2"
నిత్య మహిమ కాంతి చేత
నన్ను నింపే నీప్రేమ
నన్ను పంపే నీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*
కన్నీటి నా బ్రతుకును ఆదరించే నీప్రేమ
కష్టాల సుడిగాలిలో సేదదీర్చే నీప్రేమ " 2 "
కన్నవాళ్ల కన్నెక్కువ కనికరించే నీప్రేమ " 2 "
కన్ను చెమ్మగిళ్ళకుండ కదలి వచ్చే నీప్రేమ
శాంతి నిచ్చే నీప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*
తల్లి కన్నెక్కువ నను ప్రేమించిదీ ప్రేమ
తండ్రి కన్న నమ్మకంగా నడిపించిదీ ప్రేమ " 2 "
కాలు జారే చోట నన్ను పట్టుకున్నదీ ప్రేమ "2"
వెక్కివెక్కి ఏడుపొస్తే ఎత్తుకున్నదీ ప్రేమ
హత్తుకున్నదీ ప్రేమ
*వర్ణింపనేనెంత వాడను*
*నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను*
పాపినైన నా కొరకే ప్రాణమిచ్చే నీప్రేమ
ఏ రీతిగ తీర్చగలదు
నీ ఋణమును నాప్రేమ " 2 "
ప్రాణము కన్నెక్కువ ప్రేమిస్తది నాప్రేమ " 2 "
సృష్టంత నీప్రేమను ప్రకటిస్తది నాప్రేమ
ప్రేమించే నా ప్రేమ
*వర్ణింప నేను నీ కుమారుడను*
*లోకమంత చాటేద పిప్రేమను*
చెప్పనశక్యము మహిమా యుక్తము
యేసయ్య నా జీవితాన
చూపిన ఈ ప్రేమను "2"
వర్ణింప నీ పాద దాసుడను
లోకమంత ప్రచురించెద నీప్రేమను
*వర్ణింప నేను నీ కుమారుడను*
*లోకంత చాటేద పిప్రేమను*
*లోకమంత చూపెద నీప్రేమను*
*లోకమంత ప్రకటించెద నీప్రేమను*
🎹🎼రచన:స్వరకల్పన🎼🎹
*పాస్టర్.శ్రీశైలం గారు*
శైలము ఫెయిత్ మినిస్టీస్
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment