ఓ మేరే ఖుదా..తూహేమహన్
ప్రభూ...
తేరే ప్యార్ సే
ముఝే బచాలియా... “2”
తేరా ఖూన్ బహాకే
మేరికీమత్ చుకాదియా “2”
తేరే చరణోమే ఆయాహు
ప్రభూ,, }
ముఝె స్వీకార్
కరలే ప్రభూ... } “2”
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా హల్లేలూయా “2”
పర్వతాలు తొలిగిపోయినా
నీ కృపాశిఖరముపైనన్ను నిలిపెదవు
ఓ మేరే ఖుదా.. ఓ మేరే ఖుదా
మెట్టెలు తత్తరిల్లినా
ఎత్తైన కొండపైనన్ను చేర్చెదవూ
ఓ మేరే ఖుదా.. ఓ మేరే ఖుదా “పర్వతాలు”
నా ఊపిరి ఉన్నంతవరకూ
ఎల్లవేళలా }
నిన్ను కీర్తింతును
యేసయ్యా } “2”
నిన్నే సన్నుతింతును
ఓ మేరే ఖుదా..
ఓ మేరే ఖుదా.. “2”
కాలములు గతించినా
నా గెలుపుకై
సూర్య చంద్రులను
ఆపావు
ఓ మేరే ఖుదా..
ఓ మేరే ఖుదా
గగనాలు కూలిపోయినా
మేఘాలపై
నను కొనిపోవ వచ్చెదవు
ఓ మేరే ఖుదా..
ఓ మేరే ఖుదా “కాలములు”
నా ఊపిరి ఉన్నంతవరకూ
ఎల్లవేళలా }
నిన్ను కీర్తింతును
యేసయ్యా } “2”
నిన్నే సన్నుతింతును
ఓ మేరే ఖుదా..
ఓ మేరే ఖుదా.. “2”
“ఓ మేరే”
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------------*
రచన
జాషువా షేక్
సంగీతం
కే.వై.రత్నం
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏