Tuesday, 22 January 2019

ఓ మేరే ఖుదా..తూహేమహన్ ప్రభూ


ఓ మేరే ఖుదా..తూహేమహన్ ప్రభూ...
తేరే ప్యార్ సే ముఝే బచాలియా... “2”
తేరా ఖూన్ బహాకే మేరికీమత్ చుకాదియా  “2”
తేరే చరణోమే ఆయాహు ప్రభూ,,    }
ముఝె స్వీకార్ కరలే ప్రభూ...       } “2”
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా “2”

పర్వతాలు తొలిగిపోయినా 
నీ కృపాశిఖరముపైనన్ను నిలిపెదవు 
ఓ మేరే ఖుదా.. ఓ మేరే ఖుదా
మెట్టెలు తత్తరిల్లినా 
ఎత్తైన కొండపైనన్ను చేర్చెదవూ 
ఓ మేరే ఖుదా.. ఓ మేరే ఖుదా “పర్వతాలు”
నా ఊపిరి ఉన్నంతవరకూ ఎల్లవేళలా   }
నిన్ను కీర్తింతును యేసయ్యా            } “2”
నిన్నే సన్నుతింతును
ఓ మేరే ఖుదా.. ఓ మేరే ఖుదా.. “2”

కాలములు గతించినా నా గెలుపుకై
సూర్య చంద్రులను ఆపావు
ఓ మేరే ఖుదా.. ఓ మేరే ఖుదా
గగనాలు కూలిపోయినా మేఘాలపై
నను కొనిపోవ వచ్చెదవు
ఓ మేరే ఖుదా.. ఓ మేరే ఖుదా “కాలములు”
నా ఊపిరి ఉన్నంతవరకూ ఎల్లవేళలా   }
నిన్ను కీర్తింతును యేసయ్యా            } “2”
నిన్నే సన్నుతింతును
ఓ మేరే ఖుదా.. ఓ మేరే ఖుదా.. “2”
                            “ఓ మేరే”
       దేవునికి మహిమ కలుగును గాక!
 *------------------------------------*
        రచన
     జాషువా షేక్
          సంగీతం
         కే.వై.రత్నం

  సేకరణ:
       🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
       సెల్ నెంబర్:9948089237
        lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment