Friday, 22 February 2019

యేసురాజా నీకే వందనము ప్రాణనాధా నీకే వందనము


హల్లేలూయా.. హల్లేలూయా...
యేసురాజా నీకే వందనము }
ప్రాణనాధా నీకే వందనము  } “2”
కారు చీకటి కోరలలోన
ఊరుపేరు లేనినన్ను
తేరిపార చూశావా.. ఏరికోరి పిలిచావా
నీ ప్రేమే పూల బాట నీ సిలువే ధర్మకాట “2”
                          యేసురాజా
కన్నీటి మడుగులలోనా
అన్యాయపుటడుగులలోనా
నింగి చీల్చి వచ్చావా..నా రంగే మార్చి వేశావా
నీ మనసే పసిడి కోట నీ ఊసే ధర్మకాట
                               యేసురాజా
      దేవునికి మహిమ కలుగును గాక!
 *----------------------------------*
      రచన;స్వరకల్పన;గానం
     పాస్టర్ కే.రాజబాబు గారు
  సేకరణ:
       🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
     సెల్ నెంబర్:9948089237
     lvpaul9460.blogspot.com
       🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment