సుకుమారుడా..సంపన్నుడా..
శతకోటిసూర్యతేజుడా మనోహరుడా
సుందరుడా నా ప్రాణప్రియుడా
“సుకుమారుడా”
కన్యకుమారుడా యేసయ్యా }
కారణజన్ముడా.. } “2”
స్తుతిగీతమే పాడనా...
“2”
శృతిమించి నిన్నేకీర్తించనా “2”
“శతకోటి”
అక్షయుదీపమా }
నా రక్షణ నివాసమా
} “2”
పరదేశినై పాడనా... “2”
పత్రికనై కొనియాడనా...
“2”
“శతకోటి”
ప్రేమ పావురమా... }
నా పుణ్యక్షేత్రమా... } “2”
పరిమళమై పాడనా....
“2”
పరవసించినీలో నాట్యమాడనా
“2”
“శతకోటి”
ఆరాధ్యదైవమా... }
నా ఆనందతైలమా..}
“2”
అంకితమై పాడనా...”2”
అభినయించి నిన్నే వర్ణించనా “2”
“శతకోటి”
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------------*
రచన&స్వరకల్పన
పాస్టర్ కే.రాజబాబు
గారు
సేకరణ:
🎹🎼L.V.Paul:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment