నా హృదయపాలకుడా }
నా మంచినాయకుడా } "2"
మంచువలెనే నీ ప్రేమా }
నా లోన కుమ్మరించుమా..} "2"
"నా హృదయ"
ప్రతి ఉదయం నానా హృదయం }
నీ పాదసన్నిధి కుమ్మరించి } "2"
నీ సేవ చేయ ఆత్మ పొంది "2"
అభిషేకముతో సాగెదను "2"
"నా హృదయ"
భూమిలోనా లేత గడ్దివలే }
నీ ప్రేమ నాలో ఉదయించెనే } "2"
వికసించే పువ్వువలే "2"
నా మనసు నీలో విరబూసెనే "2"
"నా హృదయ"
వేకువ జామున లేవగనే }
నీ లేతకిరణాలు ఉదయించెనే } "2"
నా మనసు నీలో పొదిగి "2"
నీ సన్నిధి నిత్యము అనుభవించెదా "2"
"నా హృదయ"
గూటినుండీ ఎగిరే పక్షులన్నీ }
నీ నామమునే స్తుతియించెనే } "2"
ప్రాకేటి జీవులు ప్రాణులన్నీ } "2"
నీ ప్రియ నామము స్తుతియించెనే "2"
"నా హృదయ"
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ యమ్.ఆదాంబెన్ని గారు
జీసెస్ హెల్ప్స్ మినిస్ట్రీస్ నర్సంపేట
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
నా మంచినాయకుడా } "2"
మంచువలెనే నీ ప్రేమా }
నా లోన కుమ్మరించుమా..} "2"
"నా హృదయ"
ప్రతి ఉదయం నానా హృదయం }
నీ పాదసన్నిధి కుమ్మరించి } "2"
నీ సేవ చేయ ఆత్మ పొంది "2"
అభిషేకముతో సాగెదను "2"
"నా హృదయ"
భూమిలోనా లేత గడ్దివలే }
నీ ప్రేమ నాలో ఉదయించెనే } "2"
వికసించే పువ్వువలే "2"
నా మనసు నీలో విరబూసెనే "2"
"నా హృదయ"
వేకువ జామున లేవగనే }
నీ లేతకిరణాలు ఉదయించెనే } "2"
నా మనసు నీలో పొదిగి "2"
నీ సన్నిధి నిత్యము అనుభవించెదా "2"
"నా హృదయ"
గూటినుండీ ఎగిరే పక్షులన్నీ }
నీ నామమునే స్తుతియించెనే } "2"
ప్రాకేటి జీవులు ప్రాణులన్నీ } "2"
నీ ప్రియ నామము స్తుతియించెనే "2"
"నా హృదయ"
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ యమ్.ఆదాంబెన్ని గారు
జీసెస్ హెల్ప్స్ మినిస్ట్రీస్ నర్సంపేట
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Supb song
ReplyDelete