అమ్మకన్న మిన్నగా ప్రేమించి }
నాన్నకన్న మిన్నగా లాలించి } "2"
నన్ను ఎత్తుకుని ముద్దాడిన యేసయ్యా "2"
ఏనాడైనా మరువవు నన్ను యేసయ్యా "2"
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా "2"
అలసిన వేళలో పిలిచావు }
నా ఒంటరి బ్రతుకులో నిలిచావు } "2"
లోకమంత ఓక ప్రక్క నేనేమో మరోప్రక్క "2"
నీవు నా ప్రక్కన ఉండగా భయమేమి "2"
"యేసయ్యా"
కృంగిన వేళలో ఉండగా బలపరచి }
సొమ్మసిల్లిన వేళలోనన్ను నిలిపి } "2"
భయనేమి లేదని దిగులింకరాదని "2"
భుజమును తట్టిన నాబంధమేనీవని "2"
"యేసయ్యా"
దేవునికి మహిమ కలుగును గాక!
*---------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ అదాంబెన్ని గారు
నర్సంపేట , వరంగల్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
నాన్నకన్న మిన్నగా లాలించి } "2"
నన్ను ఎత్తుకుని ముద్దాడిన యేసయ్యా "2"
ఏనాడైనా మరువవు నన్ను యేసయ్యా "2"
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా "2"
అలసిన వేళలో పిలిచావు }
నా ఒంటరి బ్రతుకులో నిలిచావు } "2"
లోకమంత ఓక ప్రక్క నేనేమో మరోప్రక్క "2"
నీవు నా ప్రక్కన ఉండగా భయమేమి "2"
"యేసయ్యా"
కృంగిన వేళలో ఉండగా బలపరచి }
సొమ్మసిల్లిన వేళలోనన్ను నిలిపి } "2"
భయనేమి లేదని దిగులింకరాదని "2"
భుజమును తట్టిన నాబంధమేనీవని "2"
"యేసయ్యా"
దేవునికి మహిమ కలుగును గాక!
*---------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ అదాంబెన్ని గారు
నర్సంపేట , వరంగల్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment