నీవు మాట్లాడితే నాకెంతో మేలయ్యా }
నిన్నునే చేరితే నాకెంతో మేలయ్యా } "2"
నీతి వేదనలోన కష్టాల సమయంలోనా "2"
నీవే నా ఆశ్రయము నీవే నా ఆదరణ "2"
"నీవు"
నా ప్రాణము ఓదార్పు లేక
కలగానే నాజీవితం మిగిలిపోగా
నా ఆశలన్నీ అణగారిపోగా
చెదరిన గుండెతో నీ చెంత చేరితి
ప్రియమైన మాట నను పలకరించి }
నన్నెంతగానో ఓదార్చితివి } "2"
"నీవు"
నేనమ్మిన ఆప్తులంతా
నను దూషించి వెలివేసినా
కష్టకాలములో నావారు ఎవరు
ఒక్కసారైనా నిలువకపోయినా
దూరముగా ఉన్నపుడు నీవు నన్ను కనుగొని }
కౌగుటిలో నను చేర్చి ముద్దాడితివే } "2"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
నిన్నునే చేరితే నాకెంతో మేలయ్యా } "2"
నీతి వేదనలోన కష్టాల సమయంలోనా "2"
నీవే నా ఆశ్రయము నీవే నా ఆదరణ "2"
"నీవు"
నా ప్రాణము ఓదార్పు లేక
కలగానే నాజీవితం మిగిలిపోగా
నా ఆశలన్నీ అణగారిపోగా
చెదరిన గుండెతో నీ చెంత చేరితి
ప్రియమైన మాట నను పలకరించి }
నన్నెంతగానో ఓదార్చితివి } "2"
"నీవు"
నేనమ్మిన ఆప్తులంతా
నను దూషించి వెలివేసినా
కష్టకాలములో నావారు ఎవరు
ఒక్కసారైనా నిలువకపోయినా
దూరముగా ఉన్నపుడు నీవు నన్ను కనుగొని }
కౌగుటిలో నను చేర్చి ముద్దాడితివే } "2"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment