వాడుకో నా స్వామి వాడుకోవయ్యా }
వాడుకొని ఘననామం చాటుకోవయ్యా } "2"
"వాడుకో"
యహూదు గిద్యోను బలహీనులే స్వామి "2"
వారితో సూరకార్యం జరిగించినావయ్యా "2"
బహీనమయినట్టి మంటి ఘతము దేవా... "2"
బలమిచ్చి నీపనిలో వాడుకోవయ్యా
"వాడుకో"
కఠినాత్ముడైనట్టి సౌలును నీవు మార్చి "2"
బలమైన పరిచర్య జరిగించినావయ్యా "2"
నీ చేతిలో ఉన్న పనిముట్టునో స్వామి "2"
నీ కిష్టమైన పనిలో వాడుకోవయ్యా "2"
"వాడుకో"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ సిరివెళ్ళ.హనోక్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
వాడుకొని ఘననామం చాటుకోవయ్యా } "2"
"వాడుకో"
యహూదు గిద్యోను బలహీనులే స్వామి "2"
వారితో సూరకార్యం జరిగించినావయ్యా "2"
బహీనమయినట్టి మంటి ఘతము దేవా... "2"
బలమిచ్చి నీపనిలో వాడుకోవయ్యా
"వాడుకో"
కఠినాత్ముడైనట్టి సౌలును నీవు మార్చి "2"
బలమైన పరిచర్య జరిగించినావయ్యా "2"
నీ చేతిలో ఉన్న పనిముట్టునో స్వామి "2"
నీ కిష్టమైన పనిలో వాడుకోవయ్యా "2"
"వాడుకో"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ సిరివెళ్ళ.హనోక్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment