ఎల్లప్పుడు యేసు నీతో ఉంటూ.... }
తన రెక్కల చాటున నిను కప్పుకుని } "2"
మంచి యేసయ్యా.. గొప్ప యేసయ్యా "2"
ఓ.........ఓ......ఓ........
"ఎల్లప్పుడు"
ఎన్నో మేలులు చేసినా }
ప్రతి నిముషంకాపాడినా } "2"
ప్రతి కీడును ఆశీర్వాదముగా }
మార్చిన యేసయ్యా } "2"
ఓ.....ఓ.......ఓ......
"ఎల్లప్పుడు"
దినదినము నా యేసుతో }
ప్రతిదినము నా ప్రభువుతో } "2"
దీర్ఘాయువును సుఖజీవము }
ఇచ్చును ఎల్లప్పుడు } "2"
ఓ.........ఓ......ఓ........
"ఎల్లప్పుడు"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
తన రెక్కల చాటున నిను కప్పుకుని } "2"
మంచి యేసయ్యా.. గొప్ప యేసయ్యా "2"
ఓ.........ఓ......ఓ........
"ఎల్లప్పుడు"
ఎన్నో మేలులు చేసినా }
ప్రతి నిముషంకాపాడినా } "2"
ప్రతి కీడును ఆశీర్వాదముగా }
మార్చిన యేసయ్యా } "2"
ఓ.....ఓ.......ఓ......
"ఎల్లప్పుడు"
దినదినము నా యేసుతో }
ప్రతిదినము నా ప్రభువుతో } "2"
దీర్ఘాయువును సుఖజీవము }
ఇచ్చును ఎల్లప్పుడు } "2"
ఓ.........ఓ......ఓ........
"ఎల్లప్పుడు"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment