మహిమోన్నతుడా ఓ మహరాజా }
ధ్యానించెద నీ నామమునే.. } "2"
ఆరాధింతు ఆత్మస్వరూప "2"
పూజించెద నీ పాదము దేవా "2"
"మహి"
జీవముగల నీ పలుకులను }
తలపోసెద నా మదిలోనా } "2"
అనుదినమూ నీ సన్నిధి చేరి "2"
ధ్యానము చేసెద యేసయ్యా "2"
"మహి"
నశియించెడి ఈ లోకములో }
వశియించెనులే నీ మామం } "2"
పాపికి రక్షణ పావన ఆత్మతో "2"
పరమున చేర్చును నీ నామం "2"
"మహి"
యుగములు ఏలే నీ నామం }
బహుగా స్తుతులకు అతి ప్రియము } "2"
నీ సన్నిధిలో శిరమును వంచి "2"
ఆరాధింతును యేసయ్యా "2"
"మహి"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ అదాంబెన్ని గారు
నర్సంపేట , వరంగల్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
ధ్యానించెద నీ నామమునే.. } "2"
ఆరాధింతు ఆత్మస్వరూప "2"
పూజించెద నీ పాదము దేవా "2"
"మహి"
జీవముగల నీ పలుకులను }
తలపోసెద నా మదిలోనా } "2"
అనుదినమూ నీ సన్నిధి చేరి "2"
ధ్యానము చేసెద యేసయ్యా "2"
"మహి"
నశియించెడి ఈ లోకములో }
వశియించెనులే నీ మామం } "2"
పాపికి రక్షణ పావన ఆత్మతో "2"
పరమున చేర్చును నీ నామం "2"
"మహి"
యుగములు ఏలే నీ నామం }
బహుగా స్తుతులకు అతి ప్రియము } "2"
నీ సన్నిధిలో శిరమును వంచి "2"
ఆరాధింతును యేసయ్యా "2"
"మహి"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ అదాంబెన్ని గారు
నర్సంపేట , వరంగల్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment