నా జీవితానికి ఓ భాగ్యమా
మమతలుకురిపించే అనుబంధమా
చేదైన బ్రతుకుకు ఓ నేస్తమా
నేమరువలేని నా ప్రాణమా
యేసయ్యా నీవు నా తండ్రివి }
యేసయ్యా నేను నీ సొత్తును } "2"
"నా జీవితానికి"
మన్నును ఎన్నుకున్నది నీ సంకల్పం }
నిలిపెను సారెపై నీ ఉద్దేశం } "2"
రూపమునిచ్చావు జీవము పోశావు "2"
పరిశుద్దఘటముగ నిలిపావయ్యా...
యేసయ్యా నీవు నా కుమ్మరి }
యేసయ్యా నేను నీ రూపును } "2"
"నా జీవితానికి"
ప్రేమతో పెనవేసెను నిను నా జీవితం }
సారముధారపోయగా ఫలియించితిని } "2"
నాలోన నిలిచావు నీతోనిలిపావు "2"
శ్రేష్టతలములనిచ్చావయ్యా..
యేసయ్యా నీవు నా వల్లివి }
యేసయ్యా నేను నీ తీగెను } "2"
"నా జీవితానికి"
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
మమతలుకురిపించే అనుబంధమా
చేదైన బ్రతుకుకు ఓ నేస్తమా
నేమరువలేని నా ప్రాణమా
యేసయ్యా నీవు నా తండ్రివి }
యేసయ్యా నేను నీ సొత్తును } "2"
"నా జీవితానికి"
మన్నును ఎన్నుకున్నది నీ సంకల్పం }
నిలిపెను సారెపై నీ ఉద్దేశం } "2"
రూపమునిచ్చావు జీవము పోశావు "2"
పరిశుద్దఘటముగ నిలిపావయ్యా...
యేసయ్యా నీవు నా కుమ్మరి }
యేసయ్యా నేను నీ రూపును } "2"
"నా జీవితానికి"
ప్రేమతో పెనవేసెను నిను నా జీవితం }
సారముధారపోయగా ఫలియించితిని } "2"
నాలోన నిలిచావు నీతోనిలిపావు "2"
శ్రేష్టతలములనిచ్చావయ్యా..
యేసయ్యా నీవు నా వల్లివి }
యేసయ్యా నేను నీ తీగెను } "2"
"నా జీవితానికి"
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment