అన్నితెలిసినవాడు }
నీ కన్నీరు తుడుస్తాడు } "2"
నీ ప్రశ్నలకు సమస్యలకు }
యేసే జవాబు } "2"
యేసే జవాబు ప్రభు యేసే జవాబు "2"
కష్టసమయములో నీవారెవరు
నీ చెంతకు రాకపోయిన
దుఃఖదినములలో ఓదార్చుటకు
నీకెవ్వరు లేకపోయిన "కష్ట"
బంధువులు శ్నేహితులు నిను ఏడబాసిన }
ఒంటరిగ లోకములో నిను వదిలేసిన } "2"
"నీ ప్రశ్నలకు"
నీవుచేయని కార్యం నిను చుట్టుకొని
నిందనీకు మిగిల్చినా
నీది కాని దోషం నీ మీదబడి
గుండెలో చిచ్చురగిల్చిన "నీవు"
నీవారె పగవారై నీపైకి లేచినా }
నీతోటి జతవారే చులకనగ చూసినా } "2"
"నీ ప్రశ్నలకు"
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------*
రచన,స్వరకల్పన
ఏ.ఆర్.స్టీవెన్ సన్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
నీ కన్నీరు తుడుస్తాడు } "2"
నీ ప్రశ్నలకు సమస్యలకు }
యేసే జవాబు } "2"
యేసే జవాబు ప్రభు యేసే జవాబు "2"
కష్టసమయములో నీవారెవరు
నీ చెంతకు రాకపోయిన
దుఃఖదినములలో ఓదార్చుటకు
నీకెవ్వరు లేకపోయిన "కష్ట"
బంధువులు శ్నేహితులు నిను ఏడబాసిన }
ఒంటరిగ లోకములో నిను వదిలేసిన } "2"
"నీ ప్రశ్నలకు"
నీవుచేయని కార్యం నిను చుట్టుకొని
నిందనీకు మిగిల్చినా
నీది కాని దోషం నీ మీదబడి
గుండెలో చిచ్చురగిల్చిన "నీవు"
నీవారె పగవారై నీపైకి లేచినా }
నీతోటి జతవారే చులకనగ చూసినా } "2"
"నీ ప్రశ్నలకు"
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------*
రచన,స్వరకల్పన
ఏ.ఆర్.స్టీవెన్ సన్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment