తల్లిమరచిన తండ్రి వీడిన }
మరువని వాడే దేవుడు } "2"
నన్ను విడువని వాడే దేవుడు }
చల్లంగ చూస్తాడు దీవెనలిస్తాడు
దీవెనలిస్తాడు సంతోషమిస్తాడు
"తల్లి"
ఏ సమయమందైననుఏ స్థితిలో ఉన్నను }
కునుకక నిద్రించక నీ వెంటే ఉంటాడు } "2"
మనసు మార్చుకో }
యేసుని చెలిమి చేర్చుకో } "2"
బ్రతుకు మారుతుంది }
నీ బరువుతీరుతుంది } "2"
"తల్లి"
దేవుడు లోకాన్ని ప్రేమించెను }
ప్రేమించి తన పుత్రుని మనకిచ్చెను } "2"
యేసే నిజ దైవమనే నిజం తెలుసుకో "2"
హృదిని చేర్చుకో నీ బ్రతుకుమార్చుకో "2"
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
మరువని వాడే దేవుడు } "2"
నన్ను విడువని వాడే దేవుడు }
చల్లంగ చూస్తాడు దీవెనలిస్తాడు
దీవెనలిస్తాడు సంతోషమిస్తాడు
"తల్లి"
ఏ సమయమందైననుఏ స్థితిలో ఉన్నను }
కునుకక నిద్రించక నీ వెంటే ఉంటాడు } "2"
మనసు మార్చుకో }
యేసుని చెలిమి చేర్చుకో } "2"
బ్రతుకు మారుతుంది }
నీ బరువుతీరుతుంది } "2"
"తల్లి"
దేవుడు లోకాన్ని ప్రేమించెను }
ప్రేమించి తన పుత్రుని మనకిచ్చెను } "2"
యేసే నిజ దైవమనే నిజం తెలుసుకో "2"
హృదిని చేర్చుకో నీ బ్రతుకుమార్చుకో "2"
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment