చల్లనైనదీ నీ ప్రేమా }
నా హృదయాన్ని తాకుతున్నది } "2"
మెల్లనైనది నీ మాట }
నన్ను నిదుర లేపుచున్నది } "2"
అరుణోదయుడా "2"
నా షకీన మేఘమా "4"
చీకటి కెరటాలలో.. }
చితికిన నాబ్రతుకులో... } "2"
వెలిగావు దేవా ఓ ఉదయకిరణమై "2"
నాదు బ్రతుకులో వెలుగు నీవే....
"చల్లనైనది"
జీవిత పయనములో.. }
నా తోడునీవేనయ్యా... } "2"
విడిపోని బంధమా నామంచి యేసయ్యా "2"
నాదు యాత్రలో తోడునీవే.......
"చల్లనైనది"
ఓడిన నా బ్రతుకులో.. }
విజయము నీ ప్రేమయ్యా... } "2"
పడిన నన్ను లేవనెత్తినావా "2"
నాదు బ్రతుకులో జయము నీవే.....
"చల్లనైనది"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ అదాంబెన్ని గారు
నర్సంపేట , వరంగల్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
నా హృదయాన్ని తాకుతున్నది } "2"
మెల్లనైనది నీ మాట }
నన్ను నిదుర లేపుచున్నది } "2"
అరుణోదయుడా "2"
నా షకీన మేఘమా "4"
చీకటి కెరటాలలో.. }
చితికిన నాబ్రతుకులో... } "2"
వెలిగావు దేవా ఓ ఉదయకిరణమై "2"
నాదు బ్రతుకులో వెలుగు నీవే....
"చల్లనైనది"
జీవిత పయనములో.. }
నా తోడునీవేనయ్యా... } "2"
విడిపోని బంధమా నామంచి యేసయ్యా "2"
నాదు యాత్రలో తోడునీవే.......
"చల్లనైనది"
ఓడిన నా బ్రతుకులో.. }
విజయము నీ ప్రేమయ్యా... } "2"
పడిన నన్ను లేవనెత్తినావా "2"
నాదు బ్రతుకులో జయము నీవే.....
"చల్లనైనది"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ అదాంబెన్ని గారు
నర్సంపేట , వరంగల్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment