Sunday, 31 March 2019

అయ్యా నాకోసం కల్వరిలో

అయ్యా నాకోసం కల్వరిలో }
కన్నీరు నువ్వు కార్చితివా   } "2"
నశియించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా.... }
యేసు వందనమయ్యా...... } "2"
                     "అయ్యా నాకోసం"
పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయినావా
యేసు నాకోసంతిరిగిలేచితివి  "పడి"
                           "అయ్యా వందన"
ఆనాధను నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగానున్న మరియను
యేసు యోహానుకు అప్పగించితివి  "అనాధ"
                            "అయ్యా వందన"

           దేవునికి మహిమ కలుగును గాక!
 *-----------------------------------*
  సేకరణ:
          🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
             సెల్ నెంబర్:9948089237
           lvpaul9460.blogspot.com
            🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment