ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా
మార్పులేని దేవుడు మన దేవుడు }
తన మహిమైశ్వర్యములో దీవించే దేవుడు } "2"
మహనీయుడు.. మనోహరుడు }
మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు } "2"
"ఆనాడైనా"
ఆనాడు అబ్రహామునకు
మాట ఇచ్చి నెరవేర్చిన మంచి దేవుడు
మరోమారు తన స్వాస్థముకు
ఐగుప్తు నంకెళ్ళను తెంచిన శక్తిమంతుడవు "ఆనాడు"
తన బాహువు చాపి భుజములపై మోసి }
వాగ్దాన దేశములో చేర్చిన మంచి దేవుడు } "2"
"మహనీయుడు"
ఈనాడు తనను ప్రేమించు వారికి
దాచిన మేలులు ఎంతో గొప్పవి
దయగల ప్రభువు తనను ఆశ్రయించువారికి
అధికమైన మేలులు దయచేయు మన దేవుడు "ఈనాడు"
తనవారిని పిలుచి తనకౌగిట చేర్చి }
కనుపాపవలె కాచే కనికరపూర్ణుడు } "2"
"మహనీయుడు"
అంత్యదినమున ప్రభురాకడలో
తాను సెలవిచ్చే వాగ్దానం నెరవేర్చే దేవుడు
మృతులైనవారికి సజీవులైన మనకు
మహిమ శరీరాలనిచ్చే మహిమగల మన రక్షకుడు "అంత్య"
పరదైసుకు చేర్చి బహుమతులను పంచి }
కన్నీటి భాష్పాలను తుడిచే ప్రేమగల దేవుడు } "2}
"మహనీయుడు"
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
మార్పులేని దేవుడు మన దేవుడు }
తన మహిమైశ్వర్యములో దీవించే దేవుడు } "2"
మహనీయుడు.. మనోహరుడు }
మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు } "2"
"ఆనాడైనా"
ఆనాడు అబ్రహామునకు
మాట ఇచ్చి నెరవేర్చిన మంచి దేవుడు
మరోమారు తన స్వాస్థముకు
ఐగుప్తు నంకెళ్ళను తెంచిన శక్తిమంతుడవు "ఆనాడు"
తన బాహువు చాపి భుజములపై మోసి }
వాగ్దాన దేశములో చేర్చిన మంచి దేవుడు } "2"
"మహనీయుడు"
ఈనాడు తనను ప్రేమించు వారికి
దాచిన మేలులు ఎంతో గొప్పవి
దయగల ప్రభువు తనను ఆశ్రయించువారికి
అధికమైన మేలులు దయచేయు మన దేవుడు "ఈనాడు"
తనవారిని పిలుచి తనకౌగిట చేర్చి }
కనుపాపవలె కాచే కనికరపూర్ణుడు } "2"
"మహనీయుడు"
అంత్యదినమున ప్రభురాకడలో
తాను సెలవిచ్చే వాగ్దానం నెరవేర్చే దేవుడు
మృతులైనవారికి సజీవులైన మనకు
మహిమ శరీరాలనిచ్చే మహిమగల మన రక్షకుడు "అంత్య"
పరదైసుకు చేర్చి బహుమతులను పంచి }
కన్నీటి భాష్పాలను తుడిచే ప్రేమగల దేవుడు } "2}
"మహనీయుడు"
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment