Friday, 15 March 2019

ఎంత మంచి దేవుడవయ్యా నా ప్రియ యేసయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా
నా ప్రియ యేసయ్యా
అనురాగదేవుడవయ్యా
నా ప్రియ యేసయ్యా   "ఎంత"
లోకానికి నీవే వెలుగైన దేవుడవయ్యా "2"
నానీతి సూర్యుడా నా ప్రియ యేసయ్యా"2"
                                                    "ఎంత"
దిక్కులేనివారికి తండ్రివేనీవై }
చంకనెత్తి మోసినావయ్యా       } "2"
తండ్రివే నీవయ్యా బిడ్డనే నేనయ్యా "2"
నా చెయ్యిపట్టి నడుపుము యేసయ్యా "2"
                                                   "ఎంత"
విద్యబుద్ది లేనివారికి జ్ఞానమే నీవై }
నీ సేవ చేయ పిలిచినావయ్యా      } "2"
నా మంచి నాయకుడా ఓ ఉపదేశకుడా "2"
రాజువే నీవయ్యా నీ దాసుడను నేనయ్యా "2"
                                                   "ఎంత"
భాషరాని వాడనయ్యా పాటలేనేర్పావయ్యా }
జీవనగానాలే మదిలోనింపావయ్యా             } "2"
బ్రతుకంత నీ పాటలే పాడెద యేసయ్యా "2"
నీ వక్యధ్యానము జీవము యేసయ్యా "2"
                                                      "ఎంత"

          దేవునికి మహిమ కలుగును గాక!
 *------------------------------------ *
                 రచన&స్వరకల్పన
              బ్రదర్ అదాంబెన్ని గారు
                నర్సంపేట , వరంగల్
  సేకరణ:
        🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
           సెల్ నెంబర్:9948089237
         lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment