ఆశ్చర్యమైన ప్రేమా }
ఆది అంతములేని ప్రేమా } "2"
దేవుని ప్రేమా క్రీస్తుయేసుని ప్రేమా "2"
అహా అద్భుతప్రేమా }
ఆశ్చర్య ప్రేమా యేసుప్రేమా } "2"
"ఆశ్చర్య"
మహిమను వీడిన ప్రేమా... }
మనిషిని చేరిన ప్రేమా.... } "2"
మరణమై లేచిన ప్రేమా "2"
మార్పును ఇచ్చిన ప్రేమా }
నాకు మార్పును ఇచ్చిన ప్రేమా } "2"
మధురమైనది ప్రేమా.... }
మరువలేనిది ప్రేమా..... } "2"
మార్గమై నడచిన ప్రేమా "2"
మహిమను చేర్చును ప్రేమా }
నను మహిమకు చేర్చును ప్రేమా } "2"
బాధ్యత అయిన ప్రేమా.. }
భయమును బాపిన ప్రేమా.. } "2"
భారము తీర్చిన ప్రేమా "2"
భద్రతనిచ్చిన ప్రేమా }
నాకు భద్రతనిచ్చిన ప్రేమా } "2"
"ఆశ్చర్య"
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
ఆది అంతములేని ప్రేమా } "2"
దేవుని ప్రేమా క్రీస్తుయేసుని ప్రేమా "2"
అహా అద్భుతప్రేమా }
ఆశ్చర్య ప్రేమా యేసుప్రేమా } "2"
"ఆశ్చర్య"
మహిమను వీడిన ప్రేమా... }
మనిషిని చేరిన ప్రేమా.... } "2"
మరణమై లేచిన ప్రేమా "2"
మార్పును ఇచ్చిన ప్రేమా }
నాకు మార్పును ఇచ్చిన ప్రేమా } "2"
మధురమైనది ప్రేమా.... }
మరువలేనిది ప్రేమా..... } "2"
మార్గమై నడచిన ప్రేమా "2"
మహిమను చేర్చును ప్రేమా }
నను మహిమకు చేర్చును ప్రేమా } "2"
బాధ్యత అయిన ప్రేమా.. }
భయమును బాపిన ప్రేమా.. } "2"
భారము తీర్చిన ప్రేమా "2"
భద్రతనిచ్చిన ప్రేమా }
నాకు భద్రతనిచ్చిన ప్రేమా } "2"
"ఆశ్చర్య"
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment