Sunday, 31 March 2019

సిలువలో నాకై చేసిన త్యాగం

సాకి: సిలువలో నాకై చేసిన త్యాగం
        మరువలేనయ్యా మరచిపోనయ్యా
        నీ ప్రేమను.... నీ త్యాగమును...
"ప"  మరువలేనయ్యా నీ ప్రేమను }
        మరచిపోనయ్యా నీ త్యాగము } "2"
సిలువలో నాకై చేసిన యాగం "2"
                                      "మరువ"
నాకోసమే నీవు జన్మించితివి     }
నాకోసమే నీవుసిలువనెక్కితివి } "2"
నాకోసమే నీవు మరణించితివి "2"
నాకోసమే నీవు తిరిగి లేచితివి... "2"
                                      "మరువ"
ఎవరు చూపని ప్రేమను చూపి  }
ఎవరు చేయని త్యాగము చేసి   } "2"
విడువను ఎడబాయను అన్నావు "2"
నీ నిత్యజీవమును నాకివ్వగోరి... "2"
                                      "మరువ"

           దేవునికి మహిమ కలుగును గాక!
 *-----------------------------------*

                 రచన:స్వరకల్పన
                బ్రదర్.జాషువా గరికి
  సేకరణ:
          🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
             సెల్ నెంబర్:9948089237
           lvpaul9460.blogspot.com
            🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment