పేరుపెట్టి పిలివియున్నావు }
చేయిపట్టి నడుపుచున్నావు } "2"
నీ సొత్తుగా.........
నీ సొత్తుగా నను మార్చిన
పరిశుద్దుడా యెహోవా
"పేరు"
అతిక్రమములన్నీతుడిచి
పాపములు దూరపరచి
కనికరముతో నా చింతలు
మోయుచున్నావు "అతి"
నీకు ముందు వెనుక }
దేవుడను వాడెవడు } "2"
నీ మహిమ కై నను
సృజియించిన యెహోవా
"పేరు"
నదిగుండ వెళ్ళునపుడు
జ్వాలలను దాటునపుడు
ఏ ఆపద రానీయక
కాయిచున్నావు "నది"
నీచేతిలోనుండి }
విడిపించు వాడెవడు } "2"
నీ కోసమే నను
నిర్మించిన యెహోవా
"పేరు"
అడవిలలో త్రోవ వేసి
జలములను పారజేసి
నూతనమగు కార్యములను
చేయుచున్నావు "అడవు"
నీవు పని చేయగా }
త్రిప్పగల వాడెవడు } "2"
నీ ప్రియునిగా నను
ఘనపరచిన యెహోవా
"పేరు"
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------*
రచన,స్వరకల్పన
ఏ.ఆర్.స్టీవెన్ సన్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
చేయిపట్టి నడుపుచున్నావు } "2"
నీ సొత్తుగా.........
నీ సొత్తుగా నను మార్చిన
పరిశుద్దుడా యెహోవా
"పేరు"
అతిక్రమములన్నీతుడిచి
పాపములు దూరపరచి
కనికరముతో నా చింతలు
మోయుచున్నావు "అతి"
నీకు ముందు వెనుక }
దేవుడను వాడెవడు } "2"
నీ మహిమ కై నను
సృజియించిన యెహోవా
"పేరు"
నదిగుండ వెళ్ళునపుడు
జ్వాలలను దాటునపుడు
ఏ ఆపద రానీయక
కాయిచున్నావు "నది"
నీచేతిలోనుండి }
విడిపించు వాడెవడు } "2"
నీ కోసమే నను
నిర్మించిన యెహోవా
"పేరు"
అడవిలలో త్రోవ వేసి
జలములను పారజేసి
నూతనమగు కార్యములను
చేయుచున్నావు "అడవు"
నీవు పని చేయగా }
త్రిప్పగల వాడెవడు } "2"
నీ ప్రియునిగా నను
ఘనపరచిన యెహోవా
"పేరు"
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------*
రచన,స్వరకల్పన
ఏ.ఆర్.స్టీవెన్ సన్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment