*నాకుముందు నీవు నడచినా...*
*చాలునయా...చాలునయా....*
*నీవుంటే నాకు చాలునయా...* "2"
*యేసయ్యా.. ఆ..ఆ...యేసయ్యా.. ఆ..ఆ...*
*యేసయ్యా......*
*"చాలునయా"*
ఎర్ర సముద్రం నా ముందు ఉండినా }
పెను తుఫానులే నాపై పుట్టిన } "2"
నను నడిపించు యేసు నీవుండగా..ఆ...ఆ..."2"
*"చాలునయా"*
కరువు ఖడ్గము నా ఇంట నుండినా }
వ్యాధి బాధలు నను చుట్టుముట్టినా } "2"
నను ప్రేమించు యేసు నీవుండగా..ఆ..ఆ..."2"
*"చాలునయా"*
బంధుమిత్రులు నను విడిచినా }
ధనధాన్యములే లేకుండినా } "2"
నా స్నేహితుడా యేసు నీవుండగా..ఆ..ఆ..."2"
*"చాలునయా"*
🎹రచన&గానం🎹
*సిస్టర్ బి.ఎస్తేర్ రాణి గారు*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment