నీవేనా ప్రాణం సర్వం
నీవేనా ధ్యానం గానం
యేసయ్యా నీవే ఆధారం "2"
నీవేగా.. నా ప్రాణం....
యేసయ్యా... నీవే జీవితం
యేసయ్యా.. యేసయ్యా యేసయ్యా యేసయ్యా }
హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ హల్లేలూయా } "2"
"నీవేనా"
నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది }
నీ రాకకే కదా నేనెదురు చూచునది } "2"
నీ వలే ఉందును నీలో వశించెదను "2"
అండ దండ కొండా నీవయ్యా..ఓ..ఓ..
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండ దండ కొండా నీవయ్యా..ఓ..ఓ..
నీకన్నా వేరే ఎవరు లేరయ్యా....
"నీవేగా"
నా కాపరి నీవే నా ఊపిరి నీవే }
నా దారివి నీవే నా మాదిరి నీవే } "2"
నీవలే ఉందును నీ వెంటసాగెదను
"అండ"
దేవునికి మహిమ కలుగును గాక!
*--------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
నీవేనా ధ్యానం గానం
యేసయ్యా నీవే ఆధారం "2"
నీవేగా.. నా ప్రాణం....
యేసయ్యా... నీవే జీవితం
యేసయ్యా.. యేసయ్యా యేసయ్యా యేసయ్యా }
హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ హల్లేలూయా } "2"
"నీవేనా"
నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది }
నీ రాకకే కదా నేనెదురు చూచునది } "2"
నీ వలే ఉందును నీలో వశించెదను "2"
అండ దండ కొండా నీవయ్యా..ఓ..ఓ..
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండ దండ కొండా నీవయ్యా..ఓ..ఓ..
నీకన్నా వేరే ఎవరు లేరయ్యా....
"నీవేగా"
నా కాపరి నీవే నా ఊపిరి నీవే }
నా దారివి నీవే నా మాదిరి నీవే } "2"
నీవలే ఉందును నీ వెంటసాగెదను
"అండ"
దేవునికి మహిమ కలుగును గాక!
*--------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment