ఈ దినము నా యెడల వాత్సల్యత చూపుచూ }
అనుక్షణము నా కొరకే నీవు వేచియుంటివా } "2"
నా యెదవాకిట నిలచి }
నను పిలిచిన ప్రియ యేసయ్యా } "2"
స్తోత్రం దేవ స్తోత్రం "4"
"ఈ దినము"
అరుణోదయమున కురిసే మంచువలె }
నీ ప్రేమా నా హృదిలోన కురిసెనే....... } "2"
విరబూయనా.. పరిమళీంచనా "2"
నీ ప్రేమలో నిలిచి ఫలియించనా "2"
"స్తోత్రం"
చెడిన వాడనని (దాననని) త్రోసివేయకా }
చేతులతో నన్ను పట్టుకుంటివే........... } "2"
నీ వాక్యముతో నన్ను సరిచేయుటకు "2"
ప్రభువా నీ యెదుట నను పిలిచితివా "2"
"స్తోత్రం"
దుప్పి వలెనే గంతులు వేయనా }
ప్రభువా నీ సన్నిధి ప్రహర్షించనా... } "2"
జీవజలములు నాకిచ్చినందునా "2"
ప్రియుడా నీ కొరకే జీవించెదను "2"
"స్తోత్రం"
దేవునికి మహిమ కలుగును గాక!
*---------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ ఆదాంబెన్ని గారు
నర్సంపేట,వరంగల్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
అనుక్షణము నా కొరకే నీవు వేచియుంటివా } "2"
నా యెదవాకిట నిలచి }
నను పిలిచిన ప్రియ యేసయ్యా } "2"
స్తోత్రం దేవ స్తోత్రం "4"
"ఈ దినము"
అరుణోదయమున కురిసే మంచువలె }
నీ ప్రేమా నా హృదిలోన కురిసెనే....... } "2"
విరబూయనా.. పరిమళీంచనా "2"
నీ ప్రేమలో నిలిచి ఫలియించనా "2"
"స్తోత్రం"
చెడిన వాడనని (దాననని) త్రోసివేయకా }
చేతులతో నన్ను పట్టుకుంటివే........... } "2"
నీ వాక్యముతో నన్ను సరిచేయుటకు "2"
ప్రభువా నీ యెదుట నను పిలిచితివా "2"
"స్తోత్రం"
దుప్పి వలెనే గంతులు వేయనా }
ప్రభువా నీ సన్నిధి ప్రహర్షించనా... } "2"
జీవజలములు నాకిచ్చినందునా "2"
ప్రియుడా నీ కొరకే జీవించెదను "2"
"స్తోత్రం"
దేవునికి మహిమ కలుగును గాక!
*---------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్ ఆదాంబెన్ని గారు
నర్సంపేట,వరంగల్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment