నా యేసు నాతో ఊన్నాడూ....
నా యేసు నాలో ఉన్నాడూ... "2"
భయపడనీయడు నన్నెన్నడు
దిగులు పడనీయడు నన్నెప్పుడు "2"
ఉంటాడు నాతో సదాకాలము
ఉంటాడు నాతో ఆధరణ కర్తగా "2"
"నా యేసు"
1.తల్లిగ నను ఆదరించునూ...
తండ్రిగ నను ప్రేమించును "2"
ఆయనే నా స్వాస్థ్యభాగము
ఆయనే నా పానీయ భాగము "2"
మనోహర స్థలములలో నకూ....
శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు ఇచ్చెను "2"
"నా యేసు"
2.నీడగ నాకు తోదుండును...
కంటిపాపలా నను ఆదరించును "2"
ఆయనే నా అద్వితీయుడూ
ఆయనే నా ఆలోచనకర్త "2"
సదా కాలము నేను
ఆయన యందే నా గురి నిల్పుచున్నాను "2"
"నా యేసు"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment