నా రక్తం యేసు రక్తం నా గోత్రం యూదా గోత్రం
నా తండ్రి యేసురాజు... "2"
ఆయనే రాజుల రారాజు
ఆయనే రానున్న రారాజు "2"
స్తుతించుదాం.... ఘనపరచుదాం...
గంతులు వేయుచూ... నాట్యమాడుదాం.... "2"
"నా రక్తం"
1. పనికిరాని నన్ను... లేవనెత్తెను
పనికొచ్చే పాత్రగా.... నన్ను చేసెను "2"
ఆకారమే లేని నాకు రూపమిచ్చెను "2"
తన రక్తముతో నన్ను కడిగెను
తన బిడ్డగా గుర్తింపు నిచ్చెను... "2"
"స్తుతి"
2. విలువలేని నన్ను చూచెను
ఉన్నత పిలుపుతో... నన్ను పిపిచెను... "2"
లోకమే ఎరుగని నన్ను... "2"
తన గోత్రపు హక్కునిచ్చెనూ....
తన బిడ్డగా గుత్రింపు నిచ్చెనూ... "2"
"స్తుతి"
3. నిరాశగా ఉన్న నన్ను పిలిచెను
తనకౌగిలిలో బంధించెను... "2"
ప్రేమే ఎరుగని నన్ను.... "2"
తల్లిగ తండ్రిగ ప్రేమించెనూ...
తన బిడ్డగ గుర్తింపు నిచ్చెనూ.... "2"
"స్తుతి"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment