Monday, 8 March 2021

డాడీ డాడీ డాడీ... ఐ లవ్ యు డాడీ

 డాడీ డాడీ డాడీ... ఐ లవ్ యు డాడీ
లవ్ యు లవ్ యు లవ్ యూ....
లవ్ యు సోమచ్ డాడీ  "2"
ఐ లవ్ యు డాడీ... యు లవ్ మి డాడీ "2"   "డాడీ"
1.నా ప్రాణముకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తానయ్యా
నా జీవముకంటే ఎక్కువగా నిను సేవిస్తానయా "2"
నా భార్యా బిడ్డలకంటే - నా బంధుమిత్రులకంటే "2"
నిన్నేనేనధికముగా - ఆరాధిస్తాను  "2"  ఐ లవ్ యు"
2.నా అందముకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తానయ్యా
ఐశ్వర్యము కంటే ఎక్కువగా నిను సేవిస్తానయా "2"
ధనధాన్యాలకంటే - భోగభాగ్యాలకంటే "2"
నిన్నేనేనధికముగా - ఆరాధిస్తాను  "2"  ఐ లవ్ యు"
3.నా పదవుల కంటే ఎక్కువగా నిను ప్రేమిస్తానయా
నా ఘనతల కంటే ఎక్కువగా నిను సేవిస్తనయ్యా "2"
నా తల్లిదండ్రుల కంటే - నా అన్నదమ్ముల కంటే "2"
నిన్నేనేనధికముగా - ఆరాధిస్తాను  "2"  ఐ లవ్ యు"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                   🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                       సెల్ నెంబర్:9948089237
                     lvpaul9460.blogspot.com
                      🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment