యేసయ్యా యేసయ్యా
నీవు లేకుండా క్షణమైనా ఉండలేనయ్యా...
యేసయ్యా యేసయ్యా
నీవు లేకుండా గడియైనా బ్రతుకలేనయ్యా...
నా ప్రాణం నీవే... నా సర్వం నీవే "2"
నాకున్నదంత నీవే నీవే నా యేసయ్యా "2"
మరువలేనయ్యా... మరచిపోనయ్యా....
ఊపిరి నాలో... ఉన్నంతవరకూ...
ప్రాణము నాలో ఉన్నంతవరకూ "2"
"యేసయ్యా"
1. ఆదరణేలేక తిరుగుచున్న వేళ...
ప్రేమే కరువై.. విలపించు వేళ.... "2"
నాదరి చేరిన నాయేసయ్యా.... "2"
ప్రేమను పంచిన నా తల్లివే
ప్రేమను పంచిన నా తండ్రివే... "2"
మరచిపోనయ్యా... మరువలేనయ్యా....
"యేసయ్యా"
2. ఈ రోజు బ్రతికున్నది... నీ దయ వలనే
ఈ రోజు కలిగున్నది నీవిచ్చినదే "2"
నీవే లేకుండా ఏమి కలుగలేదయ్యా... "2"
సమకూర్చుచున్నావు నా తల్లివై
సమకూర్చుచున్నావు నా తండ్రివై...
మరచిపోనయ్యా... మరువలేనయ్యా....
"యేసయ్యా"
3. నా ప్రతి అడుగులో నీవే ఉంటున్నావు
నా ప్రతి విజయము నీవే ఇస్తున్నావు... "2"
నాతో ఉన్నావూ... బలపరచుచున్నావూ...
తల్లిగా తండ్రిగా నాతోనే ఉన్నావూ...
మరచిపోనయ్యా... మరువలేనయ్యా....
"యేసయ్యా"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment