నా కున్నదీ... నీవే యేసయ్యా...
నే చూస్తున్నది...నీ వైపేనయ్యా... "2"
నా కొండా కోట నీవే యేసయ్యా...
నా అండ దండ నీవే యేసయ్యా..."2"
నీవైపే చూస్తున్నానయా.... "2"
ఎన్నడు నను విడువకు యేసయ్యా.....
ఎన్నడు నను మరువకు యేసయ్యా.... "2"
"నాకున్నది"
1.యాకొబుకూ... తోడైయున్నట్లు...
యోసేపునకు తోడైయున్నట్లు "2"
నాకు నీతోడూ.... కావాలేసయ్యా....
నాకు నీ శక్తి కావాలేసయ్యా... "2"
"నీవైపే"
2.మోషేకూ...తొడైయున్నట్లు...
యెహోషువాకు తోడైయున్నట్లు... "2"
నాకు నీతోడూ.... కావాలేసయ్యా....
నాకు నీ శక్తి కావాలేసయ్యా... "2"
"నీవైపే"
3.దావీదుకు... తొడైయున్నట్లు...
దానియేలుకు తోడైయున్నట్లు.... "2"
నాకు నీతోడూ.... కావాలేసయ్యా....
నాకు నీ శక్తి కావాలేసయ్యా... "2"
"నీవైపే"
4.ఏలియకు... తోడైయున్నట్లు...
ఎలీషాకూ తోడైయున్నట్లు... "2"
నాకు నీతోడూ.... కావాలేసయ్యా....
నాకు నీ శక్తి కావాలేసయ్యా... "2"
"నీవైపే"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment