సాగిపో సాగిపో నేస్తమా...
ఆగిపోక సాగిపో నేస్తమా... "2"
నీ చేయి పట్టి నడుపును నా యేసూ
నీ భుజము తట్టి బలపరచును నా యేసు "2"
"సాగిపో"
1. శ్రమలే నిన్ను వెంటాడినా....
శోధనలే నిన్ను కృంగదీసినా... "2"
నీ చేయి"
2. అపాయమే నిన్ను వెంటాడినా...
ఆపదలె నిన్ను చుట్టుముట్టినా... "2"
"నీ చేయి"
3. అనారోగ్యమే నిన్ను నీరసింపజేసినా...
అప్పులే నిన్ను బలహీనపరచినా... "2"
"నీ చేయి"
4. ఆప్తులంతా నిన్ను విడచివెళ్ళినా....
ఒంటరితనమే నిన్ను వేధించినా... "2"
"నీ చేయి"
5. లోకాశలు నిన్ను రెచ్చగొట్టినా....
అపవాది నిన్ను చిక్కుబెట్టినా... "2"
"నీ చేయి"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment