చూచుచున్న దేవుడవూ... నీవే...
నన్ను చూస్తున్నవాడవు నీవే... "2"
నేనేమిటో నాస్థితి ఏమిటో...
నిత్యమూ పరిశీలన చేయుచున్నావూ..."2"
నా తల్లిగా... నా తండ్రిగా....
నిత్యము నీవు నాతోనే ఉంటున్నావూ... "2"
ప్రాణమా... నా దైవమా....
యేసయ్యా... నీకు వందనాలయ్యా...
"చూచు"
1. నేను కూర్చుండుట... నేను లేచుట...
అదినీకే తెలియునూ... నా యేసయ్యా...
నే నెటు వెళ్ళినా....
నిత్యము నీవు నాతోనే ఉంటున్నావూ "2"
"ప్రాణమా"
2. ఆకాశముకెక్కిపోయినా...
నడి సంద్రములో ఉన్ననూ.... "2"
నే నెటు వెళ్ళినా....
నిత్యము నీవు నాతోనే ఉంటున్నావూ "2"
"ప్రాణమా"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment