నీ తోనే నా సహవాసం...
నీతోనే నా అనుబంధం... "2"
నీవేనా ప్రాణాధారమూ.... యేసయ్యా...
నీవే నా ఆశాదీపమూ.... "2"
"నీ తోనే"
1. కారుచీకట్లే నన్ను కమ్ముకున్నవేళా....
పెనుతుఫానులో నేను చిక్కుకున్నవేళా "2"
వెలుగుగ నీవే వచ్చి దారి చూపినావయ్యా... "2"
నా మంచి నాయకుడివై నా దోనెను నడిపావూ...
"నీవే"
2. కన్నీటి సంద్రములో నేను ఉన్న వేళా....
కష్టాల కడలే నన్ను కృంగదీసిన వేళా... "2"
నా తల్లిదండ్రివై కన్నీరు తుడిచావూ...
కష్టాలలో తోడుండీ నన్ను లేవనెత్తావూ... "2"
"నీవే"
3.పాపములో నేను పడియున్న వేళా...
శాపములో నేను చిక్కుకున్న వేళా... "2"
నీ రక్తముతో కడిగి శుద్దునిగా చేశావూ...
నీ హస్తమే చాపి నన్ను లేవనెత్తావూ... "2"
"నీవే"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Monday, 8 March 2021
నీ తోనే నా సహవాసం... నీతోనే నా అనుబంధం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment