ఎంతమంచి ప్రేమ నీది యేసయ్యా...
నీలా ప్రేమించేది ఎవరయ్యా... "2"
అడగకపోయినా అక్కరలెరిగిన
అల్ఫా ఓమేగవు నీవే కదా "2"
యేసయ్యా... నీ ప్రేమే మధురం
యేసయ్యా నీ కృపయే అమరం "2" "ఎంతమంచి"
1.నీ స్వాస్థ్యమైనా... నీ ప్రజల క్షేమముకై "2"
రాజాజ్ఞలు మార్చినా వాడవు నీవు
రాజులను మార్చినా రారాజువూ...
రాజ్యాలనే కూల్చినా జయశాలివి "2" "యేసయ్యా"
2. నీ స్వాస్థ్యమైనా... నీ ప్రజల మేలులకై "2"
అధికారుల అహమును అణిచినవాడా
అధికారాలను మార్చినవాడా...
అధికారులను మార్చినవాడా "2" "యేసయ్యా"
3. నీ స్వాస్థ్యమైనా... నీ ప్రజలకోసమై "2"
ఆకాశమునుండీ మన్నాను పంపావు
బండను చీల్చినా బలవంతుడా...
మారా మధురముగా మార్చినవాడా... "2" "యేసయ్యా"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment