జీవితకాలం నాతో ఉండే నీవే కావాలి
ఎన్నడు నన్ను విడువని దేవా నీవే కావాలి "2"
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా నీకే "2" "జీవిత"
1. ఇరుకులో మాకు విశాలత ఇచ్చేవాడవు
భయపడిన వేళలో తోడుండేవాడవు "2" "ఆరాధన"
2. కష్టాలలో నష్టాలలో తోడుండేవాడవూ...
బలపరచి స్థిరపరచి బ్రతికించేవాడవు "2" "ఆరాధన"
3. వేదనలో శోధనలో నను విడువని వాడవు
వ్యాధులలో బాధలలో తోడుండేవాడవు "2" "ఆరాధన"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment