అభిషేకించుమయా....
ఆత్మతో నింపుమయా....
వరములు నివ్వుమయా...
ఆత్మ ఫలములు నీయుమయా... "2"
పరిశుధ్ధాత్ముడా నీకే స్వాగతం
పరిశుధ్ధాత్ముడా నీకే స్తోత్రము "2" "అభి"
1.యుధ్దమునకు వెళ్ళే - సైనికునిలా నన్ను...
సిధ్ధపరచుమయ్యా - నీ ఆత్మవరములతో "2" "అభి"
2.అపవాది తంత్రములన్ - ఎదిరంచుటకు నన్ను...
సాతాను కోటలనూ - కూల్చుటకు నన్ను "2"
సిధ్ధపరచుమయ్యా - నీ ఆత్మవరములతో "2" "అభి"
3.నీ వాక్య ప్రలటనలో - యోహానులా నన్ను...
నీ శక్తి చూపుటలో - ఏలియాలా నన్ను "2"
సిధ్ధపరచుమయ్యా - నీ ఆత్మవరములతో "2" "అభి"
4.ఈ లోకమందునా - నీ రాజ్యస్థాపనలో...
సత్యమనే దట్టియు - నీతి అనే మైమరవుతో "2"
సిధ్ధపరచుమయ్యా - నీ ఆత్మవరములతో "2" "అభి"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment