Friday, 29 June 2018

మన యేసు రాజ్యం అందమైన రాజ్యం


సాకి:-నా యేసు రాజ్యం అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును...
మన యేసు రాజ్యం అందమైన రాజ్యం }
అందులో మనము నివసింతుము...   } “2”
సూర్యచద్రులు అక్కర లేని రాజ్యం }
ప్రభు క్రీస్తు దేవుడైయున్నరాజ్యం  } “2”
                                      మన
అవినీతియే ఉండని రాజ్యము     }
ఆకలిదప్పికలు లేని నిత్య రాజ్యం } “2”
ఇక కరువు కష్టం వ్యాధి బాధలేని రాజ్యం        }
ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం  } “2”
                                                 మన
హల్లేలూయా స్తుతులున్నరాజ్యం    }
యేసే సర్వాధిపతియైన సత్యరాజ్యం } “2”
ప్రేమా శాంతి సమాధానం నిత్యం ఉన్నరాజ్యం }
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్నరాజ్యం   } “2”
                                                 మన

         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                రచన&స్వరకల్పన
               బ్రదర్: జాషువ గరికి
  సేకరణ:
           🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
            lvpaul9460.blogspot.com
              🙏*Praise The Lord*🙏

2 comments: