Friday, 29 June 2018

యేసు రాజ నీదు ప్రేమ ఎంతో గొప్పది


యేసు రాజ నీదు ప్రేమ ఎంతో గొప్పది 
యేసు రాజ నీదు ప్రేమ ఎంతో గొప్పది 

ఇలలోన లేరెవరు
నీలా నన్ను ప్రేమించేవారు
ఎవరైన రానేరారు
నీలా నన్ను ఆదరించను
నీకు సాటి నీవేనయ్యా   }
నాకుతోడు నీవేనయ్యా   } “2”
నీవేనయ్యా యేసయ్యా...
                    యేసురాజ
అంతులేని వ్యధలోన
ఎదురీద నావారే లేరు
ఒక్కరైన కానరారు
నీలా నన్ను నడిపించను
నాకు తోడు నీవేనయ్యా }
నాకు అండనీవేనయ్యా  } “2”
నీవేనయ్యా యేసయ్యా...
                        యేసురాజ

         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
              రచన&స్వరకల్పన
               సిస్టర్:జే.ప్రశాంతి
       గానం: సిస్టర్.లిల్లియన్ క్రిష్టఫర్
           మ్యూజిక్:జే.కే. క్రిష్టఫర్
  సేకరణ:
            🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
            lvpaul9460.blogspot.com
              🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment