Saturday, 16 June 2018

నాజీవిత యాత్రలో...చావుకు దగ్గరైన నన్ను


నాజీవిత యాత్రలో...చావుకు దగ్గరైన నన్ను
బ్రతికించిన నాయేసు ప్రభువా                } “2”
యేసయ్యా నాదేవా... నికే స్తోత్రము   “2”
                            నా జీవిత యాత్రలో
చిగిరించిన నా జీవితం
చిరకాలము నిలుపుమయా
కరిగించిన నా కఠిన హృదయం
నీ సేవలో నడుపుమయా  చిగిరించిన
నా గుండెలో.....”2”
రగిలే జ్వాలవు నీవై  “2”
                        నా జీవిత యాత్రలో
యడబాయని నీ కృపా 
మహా ఆనందమిచ్చెనయ్యా
సిలువలో కార్చిన నీ రక్తమే
నా పాపము కడిగెనయా  యడ
నా హృదిలో.....”2”
అదరణకర్తవు నీవై   “2”
                  నా జీవిత యాత్రలో

         దేవునికి మహిమ కలుగును గాక!
 *---------------------------------------*
              రచన&స్వరకల్పన
            బ్రదర్.వీరేష్  పల్లెపంగి
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment