*ఏమివ్వగలనయ్య నా యేసయ్యా*
*నీవు చేసిన మేలులకై " 2 "*
*నిన్ను గూర్చి లోకమంత చాటనా*
*ఊపిరి ఉన్నంత వరకు పాడనా " 2 "*
*" ఏమివ్వగలనయ్య "*
గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నాయేసయ్యా " 2 "
*"నిన్ను గూర్చి"*
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు"2" *"
*" నిన్ను గూర్చి "*
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------------------*
సేకరణ:
🎹🎼*యల్.వి.పాల్:ఖమ్మం*🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏Praise The Lord🙏
*నీవు చేసిన మేలులకై " 2 "*
*నిన్ను గూర్చి లోకమంత చాటనా*
*ఊపిరి ఉన్నంత వరకు పాడనా " 2 "*
*" ఏమివ్వగలనయ్య "*
గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నాయేసయ్యా " 2 "
*"నిన్ను గూర్చి"*
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు"2" *"
*" నిన్ను గూర్చి "*
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------------------*
సేకరణ:
🎹🎼*యల్.వి.పాల్:ఖమ్మం*🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏Praise The Lord🙏
No comments:
Post a Comment