*కావలెనా యేసయ్య బహుమానము* }
*చేయాలి విలువైన ఉపవాసము* } "2"
మరి సిద్దమవు శ్రీయేసునిప్రియసంఘమా }
చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా }"2"
*"కావలెనా"*
నినివే పట్టణము
యెహోవా దృష్టికి ఘోరమాయెను
పాపముతో నిండిపోయెను
సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి
నినివే పంపెను
కనికరము చూపించెను
ఘనులేమి అల్పులేమి
నీనెవె దేశపు రాజేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
ఆగింది యెహోవా శాపము }
కురిసింది కరుణావర్షము }"2"
*"కావలెనా"*
దేవుని ప్రజలను నశియింపజేయుటకు
దుష్టుడు తలంచెను
కలవరము పుట్టించెను
మోర్దుకై వేదనతో
రాజునొద్దకు పంపుట దైవచిత్తమని
ఎస్తేరును సిద్ధపరచెను
ఘనులేమి అల్పులేమి
షూషను కోటలో రాణియేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
అణిగింది హామాను గర్వము }
జరిగింది దేవుని చిత్తము }"2"
*"కావలెనా"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*చేయాలి విలువైన ఉపవాసము* } "2"
మరి సిద్దమవు శ్రీయేసునిప్రియసంఘమా }
చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా }"2"
*"కావలెనా"*
నినివే పట్టణము
యెహోవా దృష్టికి ఘోరమాయెను
పాపముతో నిండిపోయెను
సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి
నినివే పంపెను
కనికరము చూపించెను
ఘనులేమి అల్పులేమి
నీనెవె దేశపు రాజేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
ఆగింది యెహోవా శాపము }
కురిసింది కరుణావర్షము }"2"
*"కావలెనా"*
దేవుని ప్రజలను నశియింపజేయుటకు
దుష్టుడు తలంచెను
కలవరము పుట్టించెను
మోర్దుకై వేదనతో
రాజునొద్దకు పంపుట దైవచిత్తమని
ఎస్తేరును సిద్ధపరచెను
ఘనులేమి అల్పులేమి
షూషను కోటలో రాణియేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
అణిగింది హామాను గర్వము }
జరిగింది దేవుని చిత్తము }"2"
*"కావలెనా"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment