Tuesday, 20 March 2018

ఆశ్చర్యమే నాపై యేసయ్యాకృపచూపుట

*ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుటా*
*ఏకోసనా నాలో మంచేది లేకున్నాను  " 2 "*
*దయ చూపిన దైవ పుత్రుడా*
*నా ధన్యత నీ కృపాయే కదా  " 2 "*

ఆనాటి నా గతము బహు ఘోరహీనము
నాతోటి వారికి ఎగతాళినైతినీ  " 2 "
కరుణామయా నను కరుణించుమా
కనికరమే నాపై చూపావయ్య  " 2 "
                           *"ఆశ్చర్యమే"*

పరిశుద్ధమైన నీమాటకు నేనెంతో దూరమైతిని
నాలోని క్రియలన్నియు
బహుఘోర పాపములే      " 2 "
ఈ పాపికై దివి దిగివచ్చిన
నా యేసు నాధా నా రక్షక  " 2 "
                              *"ఆశ్చర్యమే"*

నీ చేతిలో దీపమై నను ఉంచిన యేసయ్యా
చీకటి బ్రతుకులను వెలిగించే జ్యోతిగా " 2 "
నను మార్చాయ్య ఇల ఉంచావయ్య
నీ సాక్షిగా నను నిలిపావయ్యా  " 2 "
                              *"ఆశ్చర్యమే"*


      దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
       lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment