*కృపగల రాజువయ్యా*
*యేసయ్యా నా పరిశుద్ధుడా " 2 "*
బలశౌర్యములు గల యెహోవా
యుద్ధశూరుడైన యెహోవా " 2 "
అద్వితీయుడు సత్యదేవుడు
సాత్వికుడు కనికరుడు. " 2 "
*" కృపగల "*
మనిషవతారమ్ గా వచ్చావయ్యా
మానవుల పాపముల్ కడిగావయ్యా " 2 "
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
ఉన్నతుడా నా కేడెమా " 2 "
*" కృపగల "*
పరలోక మహిమ గొప్పదయ్యా
పరలోక వాంఛ నీదేనయ్యా " 2 "
పరిశుద్ధుడు పావనుడు
మహాఘనుడు మహోన్నతుడు " 2 "
*" కృపగల "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*యేసయ్యా నా పరిశుద్ధుడా " 2 "*
బలశౌర్యములు గల యెహోవా
యుద్ధశూరుడైన యెహోవా " 2 "
అద్వితీయుడు సత్యదేవుడు
సాత్వికుడు కనికరుడు. " 2 "
*" కృపగల "*
మనిషవతారమ్ గా వచ్చావయ్యా
మానవుల పాపముల్ కడిగావయ్యా " 2 "
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
ఉన్నతుడా నా కేడెమా " 2 "
*" కృపగల "*
పరలోక మహిమ గొప్పదయ్యా
పరలోక వాంఛ నీదేనయ్యా " 2 "
పరిశుద్ధుడు పావనుడు
మహాఘనుడు మహోన్నతుడు " 2 "
*" కృపగల "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment