Friday, 23 March 2018

కలువరి గిరిలో సిసువధారియై

*కలువరి గిరిలో సిలువదారియై*   }     *వ్రేలాడితివా నా యేసయ్యా*       } "2"

అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను }
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా        } "2"
నా దోష క్రియలకై సిలువలో బలియైతివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించివా
                          *"కలువరి గిరిలో"*
దారి తప్పిపొయినా గొర్రెనై తిరిగా        }
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను } "2"
ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా
                         *"కలువరి గిరిలో"*

       దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
      lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment