*ఎవరు లేరనీ కలతాచెందను...* }
*ఏమి లేదనీ దిగులు చెందను* } "2'
*ప్రేమించే నా యేసయ్యా* }
*నీవుంటే నాకు చాలయ్యా* } " 2"
*"ఎవరు"*
ముదిమి వచ్చువరకు }
చంకన మోయువాడా } "2"
తల్లిమరచినా...అందరు విడచినా..."2"
ఎత్తుకొని ముద్దులాడి }
చేరదీసే యేసయ్యా } "2"
నీవుంటే చాలయ్యా "2"
*"ఎవరు"*
ప్రేమతో పిలిచేవారు }
ఇలలో ఎవరు లేరు } "2"
చిరునవ్వుతో పలకరించి "2"
కృపచూపి చేరదీసి }
బలపరచిన యేసయ్యా } "2"
నీవుంటే చాలయ్యా "2"
*"ఎవరు"*
లేమి బ్రతుకులోనా }
నను ఆదరించే దేవా } "2"
ఏమిలేకున్నా ఎవరురాకున్నా "2"
సమకూర్చి నెమ్మదినిచ్చి }
దీవించే యేసయ్యా } "2"
నీవుంటే చాలయ్యా "2"
*"ఎవరు"*
🎼✍రచన&స్వరకల్పన✍🎼
*బ్రదర్.ఆదాంబెన్నీ గారు*
నర్సంపేట వరంగల్
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul.blogspot.com
🙏 *Prise TheLord* 🙏
*ఏమి లేదనీ దిగులు చెందను* } "2'
*ప్రేమించే నా యేసయ్యా* }
*నీవుంటే నాకు చాలయ్యా* } " 2"
*"ఎవరు"*
ముదిమి వచ్చువరకు }
చంకన మోయువాడా } "2"
తల్లిమరచినా...అందరు విడచినా..."2"
ఎత్తుకొని ముద్దులాడి }
చేరదీసే యేసయ్యా } "2"
నీవుంటే చాలయ్యా "2"
*"ఎవరు"*
ప్రేమతో పిలిచేవారు }
ఇలలో ఎవరు లేరు } "2"
చిరునవ్వుతో పలకరించి "2"
కృపచూపి చేరదీసి }
బలపరచిన యేసయ్యా } "2"
నీవుంటే చాలయ్యా "2"
*"ఎవరు"*
లేమి బ్రతుకులోనా }
నను ఆదరించే దేవా } "2"
ఏమిలేకున్నా ఎవరురాకున్నా "2"
సమకూర్చి నెమ్మదినిచ్చి }
దీవించే యేసయ్యా } "2"
నీవుంటే చాలయ్యా "2"
*"ఎవరు"*
🎼✍రచన&స్వరకల్పన✍🎼
*బ్రదర్.ఆదాంబెన్నీ గారు*
నర్సంపేట వరంగల్
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul.blogspot.com
🙏 *Prise TheLord* 🙏
No comments:
Post a Comment