Friday, 23 March 2018

ఎవరున్నారయ్యా నాకు నీవుతప్ప

*ఎవరున్నారయ్యా నాకు నీవుతప్ప*
*ఏమున్నదయ్యా భువిలో నీవులేక*
*నా యేసయ్యా... హల్లేలూయా...* "4"

నా ఆశ్రయం నీవే....    }
నా ఆశయం నీవే....    } "2"
నా సర్వము యేసు నీవేగా...  "2"
                            *"ఎవరున్నారయ్యా"*
ఈ భువికి దీపం నీవే....       }
నా హృదిలో వెలుగు నీవే... } "2"
అన్నింటిని వెలిగించే దీపం నీవే...   "2"
                            *"ఎవరున్నారయ్యా"*

       దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
      lvpaul9460.blogspot.com

No comments:

Post a Comment