నీరూపం నాలోన ప్రతిబింబమై
వెలుగనీ.. }
నీ ప్రేమా.. నీ కరుణ. నా హృదిలోన ప్రవహించనీ } “2”
రాజువు నీవేకదా.. నీ దసుడ నేనేకదా.. “2”
ప్రభు నీకోసం ప్రతి క్షణం
జీవించనీ “2”
నీ రూపము నాలో ముద్రించనీ.. “2”
“నీ రూపం”
నాముందు నీవు ఎడారులన్నీ }
నీటి ఊటలుగా మార్చెదవే.. }
“2”
దుఃఖములో శాంతిని ఇచ్చిన
యేసయ్యా “2”
ఆశీర్వాదము నీవే రాజా... “2”
“నీ రూపం”
నా పాపస్వభావం తొలగించుమయ్యా }
నీ మంచి ప్రేమా నాకీయుమా...
} “2”
నీవు కోరేటి ఆలయమై నేను
ఉండాలి “2”
హృదయాసీనుడ నీవే రాజా.. “2”
“నీ రూపం”
అంధకారము వెలుగుగ మార్చి}
శాంతిమార్గములో నడిపెదవే } “2”
భయపడిన వేళలో తోడుగ నిలిచెదవే “2”
భుజమును తట్టి నడిపెదవు “2”
“నీ రూపం”
ఆరాధన ఆరాధనా.... ఆరాధన
ఆరాధనా.. “8”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్.ఆదాంబెన్ని గారు
జీసెస్ హెల్ప్స్ మినిస్టీస్
నర్సంపేట, వరంగల్ జిల్లా
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏